FAQs
PLEASE CHECK IF THESE ANSWER YOUR QUESTIONS FIRST.
FAQs
When will I receive my order?
You will very likely receive your order within 5 days of placing an order.
Our process: After your order is placed, we take only 1 business day to ship your order. Once the order is handed over to shipping partners, it will depend on them to get that to you on time.
Currently, we use Delhivery, Xpressbees & DTDC as our shipping partners. Based on your location and the service of the provider, it may take 2-7 business day for you to receive your order.
For Metro Areas - 2-3 business days.
For Remote Areas - 5-7 business days.
I did not receive confirmation. Is my order placed?
Don't worry! If you have paid for your order on our website, your order is definitely placed.
Here are 2 popular reason why you have not received any notification from us -
1. You have not provided your WhatsApp number to receive order details (instead provided a non-WhatsApp number).
2. You have not entered an email address while placing the order.
In any case, you can always message us on WhatsApp (+91 85009 48894) with order number or your name and phone number used to place the order. This will help us confirm your order.
How can we place an order?
The best way to place an order is through our website.
However, if you are finding it hard to use the website, we will be able to help you on WhatsApp (+91 85009 48894)
How can I order more than 5kgs?
You can simply reach out to us on our WhatsApp (+9185009 48894) and one of our agents will be able to help you.
Or email us on support@sailawskitchen.com.
FAQs (తెలుగు లో )
మా ఆర్డర్ మాకు ఎప్పుడు అందుతుంది?
ఆర్డర్ చేసిన 5 రోజుల లోపు ఆర్డర్‌ని మీరు అందుకుంటారు.
మా ప్రక్రియ: మీరు ఆర్డర్ చేసిన తర్వాత, మీ ఆర్డర్‌ను షిప్ చేయడానికి మేము 1 పని దినాన్ని మాత్రమే తీసుకుంటాము. ఆర్డర్‌ని షిప్పింగ్ (కొరియర్) కంపెనీ లకు లకు మేము అందజేసిన తర్వాత, అది మీకు సకాలంలో అందడం ఆయా ప్రాంతాల్లో వారి సర్వీస్ పై ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం, మేము Delhivery, Xpressbees మరియు DTDC కంపెనీల యొక్క షిప్పింగ్ (కొరియర్) సేవలని ఉపయోగిస్తున్నాము. మీరు ఇచ్చిన డెలివరీ అడ్రస్ లో ఆయా కొరియర్ సర్వీస్ ల యొక్క సేవల ఆధారంగా, మీరు మీ ఆర్డర్‌ను పొందడానికి 2-7 పని దినాలు పట్టవచ్చు.
మెట్రో సిటీ ప్రాంతాలకు - 2-3 పని దినాలు.
కొన్ని గ్రామాలు, పట్టణాలు మరియు కొన్ని మారుమూల ప్రాంతాలకు - 5-7 పని దినాలు.
నాకు డెలివరీ కన్ఫర్మేషన్ రాలేదు. నా ఆర్డర్ మీ నుండి డెలివరీ అయ్యిందా?
మీరు మా వెబ్‌సైట్‌లో మీ ఆర్డర్ కోసం పేమెంట్ చెల్లించినట్లయితే, మీ ఆర్డర్ ఖచ్చితంగా మీకు అందుతుంది.
మీరు మా నుండి ఎటువంటి నోటిఫికేషన్‌ను అందుకోకపోవడానికి ఇక్కడ 2 ప్రముఖ కారణాలు ఉన్నాయి -
1. మీరు ఆర్డర్ వివరాలను పొందడానికి మీ WhatsApp నంబర్‌ను అందించకపోయి ఉండవచ్చు. (బదులుగా WhatsApp లేని ఇతర నంబర్‌ని అందించి ఉండవచ్చు).
2. ఆర్డర్ చేస్తున్నప్పుడు మీరు ఇమెయిల్ చిరునామాను నమోదు చేయక పోయి ఉండవచ్చు.
మీ ఆర్డర్ నంబర్ లేదా ఆర్డర్ చేయడానికి ఉపయోగించిన మీ పేరు మరియు ఫోన్ నంబర్ రిఫరెన్స్ తో మీరు ఎల్లప్పుడూ మాకు WhatsApp (+91 85009 48894)లో మెసేజ్ పంపవచ్చు. ఇది మీ ఆర్డర్ గురించి మీకు కంఫర్మ్ చేయడానికి మాకు సహాయపడుతుంది.
మేము ఎలా ఆర్డర్ చేయవచ్చు?
మా వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేయడం ఉత్తమ మార్గం.
మీకు వెబ్‌సైట్‌ను ఉపయోగించడం కష్టంగా అనిపిస్తే, WhatsApp ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు (+91 85009 48894)
5 కిలోల కంటే ఎక్కువ ఆర్డర్ చేయాలంటే ఎలా చేయాలి?
మీరు మా WhatsApp (+9185009 48894)లో మమ్మల్ని సంప్రదించవచ్చు మరియు మా ఏజెంట్‌లలో ఒకరు మీకు అందుబాటు లోకి రాగలరు.
లేదా support@sailawskitchen.comలో మాకు ఇమెయిల్ చేయగలరు.